after6months | మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్

after6months | మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్

after6months | మణిపూర్‌లో ముగియనున్న రాష్ట్రపతి పాలన
బీజేపీ శాసనసభాపక్ష నేతగా కేంచంద్ ఎంపిక
హింసాత్మక ఘటనల నేపథ్యం – విధించిన రాష్ట్రపతి పాలన
కొత్త ప్రభుత్వం ఏర్పాటు పై బీజేపీ దృష్టి
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మణిపూర్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మణిపూర్ నూతన సీఎంగా యుమునాం కేంచంద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీజేపీ నేతలు కేంచంద్ ను ఎనుకున్నారు. మణిపూర్‌లో మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో తొలిసారి ఆ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 13న ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు.
ఆ తర్వాత 2025 ఆగస్టులో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ముగియనుండటంతో ఆ రాష్ట్రానికి కొత్త సీఎంగా యుమునాం కేంచంద్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
click here to read suspend | మోదీ ట్రంప్ కు ఎందుకు భయపడుతున్నారు?
