ఆలేరు మండల స్థాయి సమావేశం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. వివిధ శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. సమావేశానికి మండల ప్రత్యేక అధికారి వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, సిఐ యాలాద్రి, గ్రామాల సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply