సూరంపల్లి లో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన..

సూరంపల్లి లో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన..
గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడవ విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభా వేదిక ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ గురువారం పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో అధికారులకు సూచనలు చేశారు.
