ఘనంగా ఇఫ్తార్ విందు

ఘనంగా ఇఫ్తార్ విందు

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని సిఎస్ఐ కాలనీ ప్రాంతంలో ఇఫ్తార్ విందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో చికెన్ సెంటర్ వ్యాపారి మహమ్మద్ ఖాజా మోహినుద్దీన్ రంజాన్ మాంసం పురస్కరించుకుని సిఎస్ఐ కాలనీ ప్రాంతంలోని వారి స్వగృహంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్తార్ విందులో 1వ వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, బీఆర్ఎస్ పట్టణ మహిళ కన్వీనర్ కడారి జ్యోతి పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి ఇప్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం వారు ఖాజా మోహిద్దీన్ కనిజ్ ఫాతిమాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దుబాసి తిరుపతి, నిసర్ హమీద్, అజీమ్, లుకుమాన్ హమీద్, ఆన్వర్ పాష, గుర్రం కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply