దేవాదులకు చేరుకున్న సీఎం

దేవాదులకు చేరుకున్న సీఎం

తుపాకుల గూడెం ఆంధ్ర ప్రభ: ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం తుపాకుల గూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజిని, దేవాదుల ఎత్తిపోతల పథకం ఇంటెక్ వెల్ లు పరిశీలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో తుపాకుల గూడెం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు.

Leave a Reply