12వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి రమణ నగేష్ విజయం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 12 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మెంట రమణ నగేష్ సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ అభ్యర్థి కూరేళ్ల పద్మ పరమేష్ పై 141 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

Leave a Reply