Cabinet meeting | సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక భేటీ

Cabinet meeting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనున్నారు. తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. తెలంగాణ కేబినెట్ అజెండాలో కీలక అంశాలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చించనున్నారు.
