Vikarabad | భగవద్గీత పారాయణం నిర్వహించిన భక్తులు

Vikarabad | భగవద్గీత పారాయణం నిర్వహించిన భక్తులు
Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో మహిళా భక్తులు ఈ రోజు భోగి సందర్భంగా భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మాధవి మాట్లాడుతూ.. భగవద్గీత పారాయణం ద్వారా మనిషికి మోక్షం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
