25 Dead Iran Airstrike : ఇరాన్‌పై వైమానిక దాడి Andhra Prabha News

25 Dead Iran Airstrike : ఇరాన్‌పై వైమానిక దాడి Andhra Prabha News

  • 13 మంది మృతి
  • వీరిలో ఆరుగురు చిన్నారులు
  • నలుగురు బాలికలు.. ఇద్దరు బాలురు
  • బహరెస్తాన్ కౌంటీలో విషాదం
  • ఎస్లామ్‌షహర్‌లోనూ బాంబుల వర్షం
  • షరీఫ్ యూనివర్సిటీ సమీపంలో గ్యాస్ స్టేషన్ లక్ష్యం

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి )

25 Dead Iran Airstrike : ఇరాన్​ పై అమెరికా-ఇజ్రాయెల్ ఆపరేషన్​ ఎథిక్​ ప్యూరీ దాడిలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. టెహ్రాన్ ప్రావిన్స్‌లోని బహరెస్తాన్ కౌంటీ (Baharestan County) లో నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

భారత కాలమానం ప్రకారం ఈ దాడి ఏప్రిల్ 6, సోమవారం తెల్లవారుజామున సుమారు 4:00 గంటల నుంచి 5:00 గంటల మధ్య జరిగింది.

ఈ దాడిలో నలుగురు బాలికలు , ఇద్దరు బాలురు మరణించినట్లు . వీరందరూ 10 ఏళ్ల లోపు బాలలే. టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ సమీపంలోని గ్యాస్ స్టేషన్‌పై ఎస్లామ్‌షహర్ (Eslamshahr) లోని నివాస ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి ఈ దాడిలో 13 మంది మరణించినట్లు సమాచారం

ALSO READ : Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News

Leave a Reply