ఒక్క సారిగా….

ఒక్క సారిగా….

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం లో సోమవారం ఉదయం చిరు జల్లులతో కూడిన వర్షం కురిసింది. సోమవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతం లో ఒక్క సారిగా ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకోవడం తో వాతావరణం పూర్తిగా మారిపోయింది.  

వర్షం తో ద్విచక్ర వాహనాల పై వెళ్తున్న వాహన చోదకులకు అవాంతరం ఏర్పడింది. తుఫాన్ ప్రభావం తో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఇదివరకే వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply