నూతన ట్రస్ట్ సభ్యులకు సన్మానం..

నూతన ట్రస్ట్ సభ్యులకు సన్మానం..

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో నూతన ట్రస్ట్ సభ్యులుగా చేరిన ముష్కే మోహన్ రెడ్డి దంపతులకు శనివారం ఆలయ సత్కారం జరిగింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోర్తల గోపిరెడ్డి, పాశికంటి శ్రీనివాస్,ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు పాల్గొన్నారు.

Leave a Reply