Village | ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి..

Village | ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి..

Village | నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట గ్రామ సర్పంచ్ గా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ప్రచారంలో భాగంగా అభ్యర్థి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

వాడా వాడల తిరుగుతూ జోరుగా ప్రచారం చేపట్టారు. నిజాంపేట గ్రామ అభివృద్ధి(Village development) జరగాలంటే ఉంగరం గుర్తుకు ఓటు వేయాలన్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామంలో కావలసినటువంటి వసతులను సమకూరుస్తామన్నారు. గ్రామ ప్రజలు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని కోరారు.


సేవే మార్గం సేవే ద్యేయం గా పని చేస్తానని తెలిపారు. 14న జరిగె ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును మొదటి గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply