Vikarabad| ఆర్థిక అవగాహన శిబిరం

Vikarabad| ఆర్థిక అవగాహన శిబిరం

Vikarabad| వికారాబాద్, ఆంధ్రప్రభ : గ్రామస్థాయి ఆర్థిక అవగాహన శిబిరం ఇవాళ పూడూర్ మండలం రేగడి మామిడిపల్లి గ్రామంలో గ్రామస్థాయి ఆర్థిక అవగాహన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి FOS చంగోముల్ SBI ప్రవీణ్, సిఎఫ్ఎల్ కౌన్సెలర్లు ఎస్ సురేష్, ఉదయకుమార్, సాయికిరణ్, గ్రామ ప్రజలు హాజరయ్యారు. గ్రామ ప్రజలు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ చెప్పారు. KYC ఎందుకు అవసరమో వివరించారు. ఈ కార్యక్రమంలో UDGAM, PMSBY ,PMJJBY, APY వీటిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది.

Leave a Reply