ఆలయం తాత్కాలిక మూసివేత..

ఆలయం తాత్కాలిక మూసివేత..

ఆలయ దర్శన సమయాల్లో మార్పులు..
మార్చి 4న ఉదయం యథావిధిగా దర్శనం

ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడలోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో చంద్రగ్రహణం సందర్భంగా అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలన్నింటిని మంగళవారం ఉదయం మూసివేశారు. చంద్రగ్రహణం 2026 సందర్భంగా మంగళవారం ఉదయం గంటలకు ఆలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 7.30 గంటలకు యథావిధిగా అమ్మవారి దర్శనాన్ని పునఃప్రారంభించనున్నారు.
భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply