క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా మహాశక్తి దేవాలయంలో ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అమ్మవారి దీక్ష స్వీకరించారు. మహాశక్తి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అనంతరం దీక్ష చేప‌ట్టారు. విజయదశమి వరకూ దీక్షలో ఉంటారు. ఆలయంలో ఈ ఏడాది అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు(Devi Navratri celebrations) నిర్వ‌హించ‌నున్న‌ట్లు బండి సంజయ్ తెలిపారు.

Leave a Reply