CSK vs MI | రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే !

చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో.. చెన్నై మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కెప్టెన్ రుతురాజ్.. 8వ ఓవ‌ర్లో విఘ్నేష్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.

కాగా, ముంబై నిర్ధేశించిన 156 ప‌రుగుల‌ స్వ‌ల్ప టార్గెట్ తో బ‌రిలోకి దిగిన సీఎస్కే.. 8 ఓవ‌ర్ల‌కు 82/2 సాధించింది.

ప్ర‌స్తుతం క్రీజులో ర‌చిన్ ర‌వీంద్ర (21) – శివ‌మ్ దూబే ఉన్నారు.

Leave a Reply