Congress | సుగుణక్కకు సన్మానం

Congress | సుగుణక్కకు సన్మానం


Congress | తిర్యాణి, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మండలానికి వచ్చిన ఆత్రం.సుగుణక్కను అజ్మీర శ్యాంనాయక్ వర్గానికి చెందిన ముఖ్య నాయకులు ఆమెను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్ చందర్ (రిటైర్డ్ టీచర్ ) చందు, కున సురేష్, బొల్లం మల్లేష్, వడ్లూరు సురేష్, శంకర్, సాగర్, అంకం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply