Tirumala | నేటి సమాచారం..

Tirumala | నేటి సమాచారం..
Tirumala, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీవారి దర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,887 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,561 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.79 కోట్లు.
