TG | ఓటు హక్కును వినియోగించుకున్న-మాజీ విప్

TG | ఓటు హక్కును వినియోగించుకున్న-మాజీ విప్

TG | క్యాతన్ పల్లి ఫిబ్రవరి 11 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీల నేపథ్యంలో క్యాతన్ పల్లి పురపాలకంలో జరుగుతున్న ఎన్నికలో మాజీ శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ బాల్క సుమన్దం పతులు బుధవారం 10వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply