TG | జాతీయ అవార్డుకు ఎంపికైన ఇప్పలపల్లె..

TG | జాతీయ అవార్డుకు ఎంపికైన ఇప్పలపల్లె..

ఇప్పల పల్లెలో కేంద్ర ,రాష్ట్ర బృందాల క్షేత్రస్థాయి పరిశీలన…
ఎంపీడీవో కృష్ణ ప్రసాద్…

TG | శంకరపట్నం, ఆంధ్రప్రభ : జాతీయ గ్రామపంచాయతీ అవార్డుకు కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, ఇప్పల పల్లె గ్రామం ఎంపికైందని మండల అభివృద్ధి అధికారి గోల్కొండ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఇప్పలపల్లె గ్రామంలో కేంద్ర రాష్ట్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మౌలిక వసతులను వీడియో చిత్రీకరణ ఫోటో చిత్రీకరణ రికార్డులు నమోదు చేసి, నివేదికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయుటకు క్షేత్ర పరిశీలన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

TG

Leave a Reply