ఆదిత్యుని దర్శించుకున్నమంత్రి జనార్దనరెడ్డి…

ఆదిత్యుని దర్శించుకున్నమంత్రి జనార్దనరెడ్డి…

శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రోడ్లు, భవనాలశాఖ శాఖ మంత్రి బి.సి.జనార్ధన రెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్ గ దేవాలయంనకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.

వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి కె ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితలు ఆయనను ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.

Leave a Reply