Telangana | సీఎం కప్ టార్చ్ ర్యాలీ..

Telangana | సీఎం కప్ టార్చ్ ర్యాలీ..

Telangana, మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్ వద్ద టార్చ్ ర్యాలీని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, దశరథనాయక్, కోచ్ లు రామకృష్ణ, శ్రీధర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply