తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | LIVE

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను సభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికపై చర్చలు ప్రారంభమయ్యాయి.

అలాగే పురపాలక చట్టం, పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేయడానికి కొత్త బిల్లులు సభ ముందు ఉంచబడ్డాయి. వీటితో పాటు అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లు కూడా ప్రవేశపెట్టబడింది.

Leave a Reply