Telangana | ప్రాణాలు తీసిన చైనా మాంజా

Telangana | ప్రాణాలు తీసిన చైనా మాంజా

Telangana | సంగారెడ్డి, ఆంధ్ర‌ప్ర‌భ : చైనా మాంజా ఓ వ్య‌క్తి ప్రాణాలు తీసిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి గొంతుకు చైనా మాంజా కొసుకుని మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుడు బిహార్ కు చెందిన అద్వైక్ గా గుర్తించారు.

Leave a Reply