అయ్యప్ప జననం నీరాజనం
ప|| అమృత భాండంబును సురా అసురులకుపంచి యిచ్చిన శ్రీ మోహినీ మోహనుడైన హరునకునూ

మ|| స్వామి అయ్యప్ప పులివాహనారూఢావీరశాస్త్రకూ లోకశాస్త్రకూ జటాధరకూస్వామి అయ్యప్పకూ మహారూపకూ నీరాజనం|| అను||