గణేశ్ చతుర్థి సందర్బంగా మృనాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్‌తో అభిమానుల మనసును దోచుకుంది. వైబ్రెంట్ కలర్స్‌తో మెరిసే సారీలో సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించిన ఆమె ఫొటోలు అభిమానుల మనసు దోచేస్తున్నాయి. ట్రెడిషనల్ టచ్‌తో పాటు క్యూట్‌నెస్ కలిసిన ఈ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సారీకి సరిపోయే సింపుల్ జ్యువెలరీతో మెరిసిన మృనాల్ గ్లామరస్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.









