ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 10పాయింట్లు లాభపడి 74, 612 దగ్గర ముగియగా.. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 22, 545 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 87.19 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
Stock Markets| ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
