శ్రీ లక్ష్మీ నీరాజనం

ప|| విష్ణువక్షస్తలే శ్రీలక్ష్మీకీ
దోషవర్ణితే హృల్లేఖాజ్యోతిష్మతికీ నీరాజనం

అను|| కాశ్మీర పురవాసినీ వైరాజోత్మమాకూ
సప్తావరణ దేవతకూ నీరాజనం

చ|| కననౌవర్ణ రత్నాఢ్యా హంసలోక ప్రదాయినికీ
షష్టీదేవికీ స్వచ్ఛంద ఖైరవికీ
మధుమా సోదయకు మాధవికీ నీరాజనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *