SMR | ఘనంగా మెగా పేరెంట్స్ డే

SMR | ఘనంగా మెగా పేరెంట్స్ డే

  • ముఖ్య అతిథులుగా హాజ‌రైన ఎమ్మెల్యే బడేటి, ఎస్ఎంఆర్ పెద్దబాబు

SMR | ఏలూరు ఎడ్యుకేషన్ : డిసెంబర్ 5 (ఆంధ్రప్రభ) : ఏలూరులోని స్థానిక కస్తూర్బా మున్సిపల్ బాలిక‌ల ఉన్నత పాఠశాలలో (School) మెగా పేరెంట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యతో కలసి నగరపాలక సంస్థ కో-ఆప్షన్స్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన సాంస్కృత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave a Reply