చెరువులో అస్థిపంజరం లభ్యం..

చెరువులో అస్థిపంజరం లభ్యం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని బూర్నపల్లి శివారులో ఓ వృద్ధుడి అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించారు. మూడు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయిన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల మొట్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిదిగా స్వెటర్ ను బట్టి కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది. కాగా ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అస్థిపంజరం కోసం ఎవరు పిటిషన్ ఇవ్వలేదని, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిర్ణయం తీసుకుంటామని ఎస్సై అమూల్య తెలిపారు.

Leave a Reply