కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘సింగిల్’. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యువ అందాల భామలు కేతిక శర్మ, ఇవాన కథానాయికలుగా నటిస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ట్రైలర్‌ను మూవీ టీం విడుదల చేసింది. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Single | ఆకట్టుకునేలా శ్రీవిష్ణు ‘#సింగిల్’ ట్రైలర్..
