Since 20 years | మున్సిపోల్స్ కు దూరం

Since 20 years | మున్సిపోల్స్ కు దూరం
Since 20 years| హైదరాబాద్, ఆంధ్రపభ : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ ఎన్నికల జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం, మరో వైపు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయో జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం 117మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు రానున్న కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, మంచిర్యాల జిల్లా మందమర్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మణుగూరు మున్సిపాలిటీలలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక కారణాలతో ఈ దఫా కూడా ఎన్నికలు జరగడం లేదు. షెడ్యూల్ ఏరియాలో ఉండటంతో పాటు.. పలు ప్రత్యేక అధికారాలను కోల్పోతామంటూ పలువురు….పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
