Madhya Pradesh | కూలిని బొగ్గు గని పైకప్పు.. ముగ్గురు మృతి !

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బేతుల్ జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. జిల్లాల్లోని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ పఠఖేడ ప్రాంతం బొగ్గు గని పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించారు. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకోగా… వారిని రక్షించడానికి మైన్ రెస్క్యూ టీం, SDRF, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గనిలోకి ప్రవేశించి, కార్మికులను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రమాదం జరిగిన స‌మ‌యంలో.. ఛతర్‌పూర్-1 గని ముఖద్వారం లోపల దాదాపు 3.5 కి.మీ దూరంలో ఉన్న కంటైనర్ మైనర్ విభాగంలో కార్మికులు పనిచేస్తున్నారు.

Leave a Reply