School | నగదు ప్రోత్సాహం

School | నగదు ప్రోత్సాహం

పాఠశాలకి రూ.20వేలు అందజేత

School | ఘంటసాల, ఆంధ్రప్రభ : నియోజకవర్గ స్థాయిలో అవనిగడ్డలో నిర్వహిస్తున్న దివిసీమ కెరటాలు కార్యక్రమానికి ఎన్జీ రంగా హైస్కూల్, గోగినేని పాలెం విద్యార్థినులు ప్రదర్శించే స్వాగత నృత్యానికి డ్రెస్సుల నిమిత్తం కొడాలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, స్కూల్ డెవలప్ మెంట్ చైర్మన్ అత్తలూరి గోపీచంద్ ఆధ్వర్యంలో వారి కుమారుడు సుధీర్ కుమార్ రూ.20 వేలు బహుకరించారు. ఈ సంద‌ర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లంకె. కృష్ణకుమారి మాట్లాడుతూ.. దాతల ప్రోత్సాహం అభిందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పిచ్చేశ్వరరావు, రామారావు, భార్గవ, సుబ్బారావు పాల్గొన్నారు.

Leave a Reply