Satya Hospital | ఉచిత మెగా మెడికల్ క్యాంప్

Satya Hospital | ఉచిత మెగా మెడికల్ క్యాంప్

Satya Hospital | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సత్య హాస్పిటల్, మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా ఈ రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ (Mega Medical Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి ప్రారంభించారు. ఉచిత మెగా మెడికల్ క్యాంపును న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు వినియోగించుకున్నారు. సత్య హాస్పిటల్ డాక్టర్ సత్య ఫణింద్ర.. ఉచిత మెగా వైద్య శిబిరానికి వచ్చిన వారిలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ (ఎముకుల పట్టుత్వం) ఎముకలలో కాల్షియం, ఖనిజ పదార్థాలను కొలిచి, ఆస్టియో పోరోసిస్‌ను తనిఖీ చేశారు. సిబ్బందికి వెన్నెముక, తుంటి మణికట్టులో ఎముక నష్టాన్ని పరీక్షించారు.

Leave a Reply