Road Accidents | మరమ్మతులు..

Road Accidents | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం ముంజులూరు నుంచి కంచడం వెళ్లే ప్రధాన రహదారి తీవ్ర అస్తవ్యస్తంగా ఉండటంతో, గుంతలు పూడ్చే పనులను సోమవారం ప్రారంభించారు. ఈ రహదారి పై కిలోమీటరు మేర భారీ గుంతలు ఏర్పడి, వర్షం వచ్చినప్పుడు నీరు నిలిచి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి మరమ్మతులతో ప్రయాణికులకు ప్రమాదాల బారి నుంచి మోక్షం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply