బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్

బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రేషన్ షాపులో బుధవారం మొదటి బియ్యం పంపిణీ మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్ ప్రారంభించారు. కౌన్సిలర్లు జెట్ట నీరజ సిద్ధులు, బొట్ల సంపత్ పాల్గొన్నారు.

Leave a Reply