మార్కండేయ గుడి వద్ద కంపచెట్ల తొలగింపు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కండేయ దేవాలయ పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ బుధవారం ప్రారంభించారు. పరిసర ప్రాంతాల ఇండ్లకు పాములు, తేళ్ల బెడద తీవ్రమవడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీవాసులు చింతకింది సిద్దులు, రేగోటి వెంకటేష్, చింతకింది గిరి, ఎలగందుల యాదగిరి, బేతి సత్యనారాయణ, బేతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply