principal’s | ప్రధానోపాధ్యాయునికి గుండెపోటు

principal’s | ప్రధానోపాధ్యాయునికి గుండెపోటు

principal’s | సదాశివనగర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి(principal’s death)గా విధులు నిర్వహిస్తున్న ఎం.దామోదర్ రెడ్డి(M. Damodar Reddy) ఈ రోజు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు.

గత రెండు రోజుల క్రితం పాఠశాల విద్యార్థులతో పాటు విహార యాత్ర(Vihara Yatra)కు వెళ్లినట్లు తెలిపారు. నిద్రలోనే గుండెపోటు(heart attack) వచ్చినట్లు వైద్యులు నిర్ధారించినట్టు తెలిపారు. బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి సదాశివనగర్ లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

Leave a Reply