Polling | ఆలేరులో 27 శాతం పోలింగ్ నమోదు

Polling | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఉదయం 11 గంటల వరకు 12 వార్డుల పరిధిలోని 24 పోలింగ్ బూతులలో 13632 ఓట్లకు గాను 3777 ఓట్లు పోలై 27.71 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల ప్రత్యేక అధికారి కృష్ణారెడ్డి, సహాయ ఎన్నికల అధికారి కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
