Police | అక్రమ మద్యం స్వాధీనం..

Police | అక్రమ మద్యం స్వాధీనం..

Police, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం డివిజన్ లోని ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాల పై ఎక్సైజ్ విజిలెన్స్ & ఎన్ ఫోర్సుమెంట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన నల్లూరి సాయి లక్ష్మి అనే మహిళ వద్ద అక్రమంగా కలిగి ఉన్న 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేసినట్టు విజిలెన్స్ ఎస్ఐ రామ శేషయ్య తెలిపారు.

Leave a Reply