భూములు ఇచ్చేది లేదని…

భూములు ఇచ్చేది లేదని…
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అభివృద్ధి పేరుతో మా భూములను లాక్కుంటే(If lands are seized) ఊరుకోమని మేడారం భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు మేడారంలో విలేకరులతో మాట్లాడుతూ.. మేడారం అభివృద్ధి పేరుతో మా 20 ఎకరాల భూమిలో(20 acres of land) 43 మంది యజమానులు ఉన్నారనీ, అందులో 16 మంది మాత్రమే భూములు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. మిగతావారు అంగీకరించలేదని తాము భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు జనార్దన్, పాపారావు(Janardhan, Paparao), అర్జున్ రైతులు పాల్గొన్నారు.
