పాలడుగు యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

పాలడుగు యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

మోత్కూర్, ఆంధ్రప్రభః పాలడుగు యాదవ సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా జక్కుల అంజయ్య, ఉపాధ్యక్షులుగా గొర్ల నరేందర్, కొసన మచ్చగిరి,కోశాధికారి గా జక్కుల శ్రీశైలం, సహయకారదర్శి గా ముక్కాముల నరసింహ, గుదే మధుసూదన్ ,సలహాదారులు గా ముక్కాముల మచ్చ గిరి, ముప్పిడి మల్లేశం ,ముక్కాముల గంగమల్లు ఎన్నుకున్నారు.

Leave a Reply