సిరిసిల్ల : గంభీరావుపేట (Gambhiraopet) మండలం లింగన్నపేట గ్రామ శివారులో వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దగ్గరుండి సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (CollectorSandeepKumarJha), ఎస్పీ మహేష్ బి గితె పర్యవేక్షించారు. ఒడ్డుకు చేరిన ప్రవీణ్, ఆయన కుటుంబ సభ్యులు ఆనందంతో బృంద సభ్యులకు, కలెక్టర్, ఎస్పీ లకు ధన్యవాదములు తెలిపారు.
రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం..
