కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిర్మల్ పట్టణం లోని 40 వ వార్డు అభ్యర్థి అడప విజయలక్ష్మి పోశెట్టి గెలుపు కోసం నిర్మల్ కాంగ్రెస్ ఇంచార్జి కుచాడి శ్రీహరి రావ్ కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబడి రాజేశ్వర్ లు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. చింతకుంట వాడా, సోమక్షత్రియ సంగం ఏరియా, సునార్గాల్లి, బంజాయిండ్లు, పాత కష్బా స్కూల్ ఏరియా లలో ఇంటింటా విస్తృత ప్రచారం చెప్పటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాల్సిందింగా కోరడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమం లో ఎర్రవోతి రాజేందర్, అడప పోశెట్టి, అడప గణేష్, కొట్టె శేఖర్ పత్తి విగ్న తేజ, ఎంబడి రాకేష్, పెద్ద ఎత్తున మహిళలు ఆయా వాడకట్టు ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది…

Leave a Reply