నెల్లూరు : ఇటీవల మృతి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పత్తి రవీంద్రబాబు కుటుంబాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరామర్శించారు. గురువారం నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని నివాసానికి ఎంపీ మాగుంట వచ్చి పరామర్శించారు. ఈసందర్భంగా వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సీనియర్ నేత పత్తి సీతారాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Nellore : వ్యాపారవేత్త రవీంద్రబాబు కుటుంబానికి ఎంపీ మాగుంట పరామర్శ
