motkur 1 ward | కాంగ్రెస్ అభ్యర్థి వెంకన్న విజయం Madhav February 13, 2026 motkur 1 ward | కాంగ్రెస్ అభ్యర్థి వెంకన్న విజయంమోత్కూర్, ఫిబ్రవరి 13( ఆంధ్రప్రభ) మోత్కూరు మున్సిపాలిటీ సంబంధించి 1 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చోల్లేటి నరేష్ పై 806 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.