MLA | చెక్కుల పంపిణీ…
Adilabad | ఇచ్చోడ, ప్రభాన్యూస్ : నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ రోజు నేరడిగొండ మండలంలోని తమ నివాసంలో ఇచ్చోడ మండలంలోని అడిగాం k గ్రామానికి చెందిన ఊషన్నకు 29,500 రూపాయలు, ఇచ్చోడ రంజనపూర్ కాలనీకి చెందిన జవేరియా బేగమ్‌కు 15,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే సీఎంఆర్ ఎఫ్ చెక్కుల(CMR F Chekula)ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) గాడ్గే సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

