MLA | 28వ వార్డును అభివృద్ధి ప‌రుస్తా…

MLA | 28వ వార్డును అభివృద్ధి ప‌రుస్తా…

MLA | జనగామ, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలో 28 వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా సమ్మద్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్డు ప్రజల అభిప్రాయం మేరకు కౌన్సిలర్ గా బరిలో ఉన్నానని, ఒక్కసారి తనకు అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు.

ఈ ఒక్కసారి తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. వార్డును ఎమ్మెల్యే పల్లా సహాయ సహకారంతో 28 వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని హామీ ఇస్తున్నారు…

Leave a Reply