కిడ్నీ బాధితుడు ఆత్మహత్య

కిడ్నీ బాధితుడు ఆత్మహత్య
( ఆంధ్రప్రభ, పాములపాడు (నంద్యాల జిల్లా ) ,
నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణరావుపేట గ్రామానికి చెందిన బొల్లు మహేష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పాములపాడు ఎస్సై తెలిపిన వివరాల మేరకు చిన్నన్న కుమారుడు మహేష్ గత రెండు నెలల నుండి కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు ఇతను మనస్థాపన గురై శుక్రవారం ఇంట్లో ఎవరు లేని టైంలో ఉరి వేసుకొని చనిపోయాడు మహేష్ తల్లి పనికి పోయి ఇంటికి వచ్చేవరకు ఉరేసుకొని చనిపోయినట్లు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగాఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పాములపాడు ఎస్సై తిరుపాలు తెలిపారు.. భార్య మృతునికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు
